కామారెడ్డి, 12 September
పట్టణంలోని ప్రియ డీలక్స్ రోడ్డులో ఉన్న మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీనివల్ల రోడ్డుపై వెళ్లే విద్యార్థులు, దుకాణదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా లోని పట్టణంలోని ప్రియ డీలక్స్ రోడ్ లో ట్రాన్స్ఫర్ ఎదురుగా ఉన్న మురుగుమోరి డ్రైనేజీ వల్ల రోడ్డుపై వెళ్తున్న విద్యార్థులకు స్థానిక దుకాణదారులకు మరియు బాటసారులకు తీవ్రమైన దుర్వాసనతో కూడిన ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ సమస్యపై ఇప్పటికే పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది స్పందించవలసిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను వివరించినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన లేదు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఒకవేళ అధికారులు మరియు చైర్ పర్సన్ ఇప్పటికీ స్పందించకపోతే ప్రజల ఇబ్బందిని గమనించి స్వయంగా సైన్యసేన ఆధ్వర్యంలో ఎర్రోళ్ల నరేష్ అడుగు ముందుకేసి డ్రైనేజ్ సమస్యను పరిష్కారిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రజా సమస్యల పరిష్కారమే మా మొదటి ప్రాధాన్యత












