మండంని పచంపాడు ఎక్స్ రడ్ వద్ద ఘర రడ్డు ప్రమాదం చటుచేసుకుంది. నిర్మ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు రాంగ్ రూట్ వచ్చి, డివైడర్‌ను ఢీకొని, ఎదురుగా వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటన దూదిగాం గ్రామానికి చెందిన పసు గంగారం (60) అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరా్కి వెళితే, నిర్మ్ వైపు నుండి హైదరాబాద్ వైపు వేగంగా దూసుకువస్తున్న కారు అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రడ్డు దాటుతున్న దూదిగాం గ్రామానికి చెందిన పసు గంగారం అనే వృద్ధుడిని బంగా ఢీకొట్టింది. ఈ ఘటన గంగారం అక్కడికక్కడే మృతి చెందాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిందితుు పరారీ, పీసుు దర్యాప్తు












