వైఎస్ఆర్ జిల్లా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఒక మహిళ మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
దర్జీపల్లి నుండి గంగపేరూరుకు కూలీ పనుల కోసం ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆటో అతివేగంగా నడపడం, రోడ్డుపై గుంతలు ఉండటంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒక్కరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు












