దేశ సమైక్యత, సమగ్రతకు విశేష కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి అధ్యక్షతన పోలీస్ అధికారులు, సిబ్బందితో జాతీయ సమైక్యతా ప్రమాణం చేయించారు.
దేశ సమైక్యత, సమగ్రతకు విశేష కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి అధ్యక్షతన పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో జాతీయ సమైక్యతా ప్రమాణం చేయించారు.











