కామారెడ్డి, 7 September
దుబాయ్ లో నిర్వహించనున్న జిటిఎఫ్ బతుకమ్మ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించారు. జిటిఎఫ్ ఫౌండర్ అధ్యక్షులు ఆకుల సురేందర్, కళ్యాణి సుమిత్ర, ఆనంద్ మహేష్, బిగిలా, ఇతర జిటిఎఫ్ ప్రతినిధులు కేటీఆర్ ను కలిసి ఆహ్వానం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దుబాయ్ లో రోజున నిర్వహిస్తున్నటువంటి జిటిఎఫ్ బతుకమ్మ కార్యక్రమానికి బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఆహ్వానించారు దుబాయ్ లో రోజున నిర్వహిస్తున్నటువంటి జిటిఎఫ్ బతుకమ్మ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది జిటిఎఫ్ ఫౌండర్ అధ్యక్షులు ఆకుల సురేందర్ కళ్యాణి సుమిత్ర ఆనంద్ మహేష్ బిగిలా జిటిఎఫ్ ప్రతినిధులు పాల్గొని కేటీ రామారావు గారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకు గాని సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తాను అని చెప్పి కేటీఆర్ హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా దుబాయ్‌లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కేటీఆర్ కోరడం జరిగింది










