కొత్తగూడెం, 3 November
అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నియోజకవర్గంలోని 156 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన మెడికల్ బిల్లులను ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో అధికారులకు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అశ్వారావుపేట, నవంబర్ 3:











