కామారెడ్డి, 2 November
జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 71 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా కలెక్టరేట్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 71 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసిన కలెక్టర్, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.












