కామారెడ్డి జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 143 స్పాట్ఫైన్లు విధించి, రూ.1,51,790 జరిమానాగా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివిధ ఉల్లంఘనలపై కేసులు