ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (), ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల () విశ్వసనీయతపై పార్లమెంట్లో చర్చకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో కాకుండా పార్లమెంట్లో చర్చించాలని ఆమె సూచించారు.
దేశ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. , ల విశ్వసనీయతపై పార్లమెంట్లో చర్చకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం కంటే పార్లమెంట్‌కు వచ్చి చర్చించాలని ఆమె సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే , లపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.











