భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మండలం కృష్ణసాగర్ గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ తాటి వాణి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు.
కృష్ణసాగర్ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటి వాణి అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజాప్రతినిధుల బాధ్యత












